calender_icon.png 2 December, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి అదృశ్యం

02-12-2025 06:07:14 PM

మేడిపల్లి (విజయక్రాంతి): యువతి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమా రెసిడెన్సి చెంగిచెర్లలో నివసించే బాలాంజనేయులు, అతని కూతురు వర్ష(19) గత కొంతకాలంగా బట్టల షాపులో పనిచేస్తుంది. నవంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటలకు ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె నెంబర్ కి ఫోన్ చేయగ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయంపై బాలాంజనేయులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించమని, వర్ష ఎవరికైనా కనిపించిన మేడిపల్లి పోలీస్ లకు సమాచారం ఇవ్వగలరని సిఐ గోవిందరెడ్డి తెలిపారు.