చంద్రగ్రహణం ప్రభావం!
04-03-2026 12:53 AM
ప్రధాన ఆలయాలకు తాళం
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): కేతు గస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం రాష్ట్రంలోని ఆలయా లను మూసివేశారు. దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
గ్రహణ దోష పరిహారార్థం ఆలయ సంప్రోక్షణ చేయనున్నట్లు అర్చకులు తెలిపారు. బుధవారం ఉదయం ఆలయాల శుద్ధి, సంప్రోక్షణ అనంతరం దేవాలయాలను తెరిచి, భక్తులకు దర్శనం కల్పిం చనున్నారు.




