calender_icon.png 12 February, 2026 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నుమాయిష్‌లో ఆలరిస్తున్న ‘ఫ్రీడమ్’ స్టాల్

12-02-2026 12:45:09 AM

  1. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్న సందర్శకులు

హైదరాబాద్, ఫిబ్రవరి 11(విజయక్రాం తి) : ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ తయారీదారులైన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా), నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో సంద్శకులను ఆకట్టుకునేందుకు క్రికెట్ పోటీని నిర్వహిస్తున్నది. ఎగ్జిబిషన్‌లో అనుసంధానిత, వినోదం, వినియోగదారుల కో సం రివార్డులను మిళితం చేసే రీతిలో ఖచ్చితమైన హామీ బహుమతుల ప్రచారంతో వినియోగదారుల నడుమ ‘ఫ్రీడమ్’ సంచలనం సృష్టిస్తోంది. కుటుంబాలు,

కొనుగోలు దారులతో అనుసంధానించబడేలా రూపొందించబడిన ఫ్రీడమ్ స్టాల్, ముఖ్యంగా మహి ళా సందర్శకులలో అధిక కిటకిటలాడుతోంది. నుమాయిష్‌లో, ఫ్రీడమ్ హెల్తీ కుకిం గ్ ఆయిల్స్ ఒక ఆహ్లాదకరమైన క్రికెట్ నేప థ్య ఇంటరాక్టివ్ యాక్టివిటీని ఎగ్జిబిషన్‌లో ప్రవేశపెట్టింది. ఇది సందర్శకులను పోటీలో పాల్గొనడానికి, ప్రతి ఫ్రీడమ్ ఆయిల్ ప్యాక్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతులు గెలుచుకోవడానికి ఆహ్వానిస్తుంది.

షాపింగ్‌ను ఆహ్లాదకరంగా, చిరస్మరణీయంగా మా రుస్తుంది. అర్థవంతమైన రీతిలో బ్రాండ్‌తో వినియోగదారుల సంబంధాలను ప్రోత్సహిస్తుంది. ఈ పోటీలో సాధించిన పరుగుల ఆధారంగా పాల్గొన్న వారికి యుటిలిటీ వస్తువుల నుంచి ప్రీమియం రివార్డుల వరకు తక్ష ణ బహుమతులు లభిస్తాయి. నుమాయిష్‌లో ఫ్రీడమ్ కార్యకలాపాలను గురించి ఫ్రీ డమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశే ఖర్‌రెడ్డి మాట్లాడుతూ ‘అనుసంధానిత, బ హుమతులను పొందే రీతిలో ఉన్నటువంటి,

రోజువారీ వంట ఆనందంతో అనుసంధానించబడిన అనుభవం ద్వారా నుమాయిష్ లో వినియోగదారులతో సన్నిహితంగా ఉం డటం మాకు సంతోషంగా ఉంది. స్వచ్ఛత. పరిశుభ్రత, నాణ్యత పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, కుటుంబాలతో, ముఖ్యం గా గృహిణులతో నేరుగా అనుసంధానించబడటటమే మా లక్ష్యం. ఇలాంటి కార్యక్ర మాలు బ్రాండ్ అనుభవాన్ని ఆనందదాయకంగా, అర్ధవంతంగా మారుస్తూ వినియోగ దారుల నమ్మకాన్ని వేడుక జరుపుకోవడానికి మాను అనుమతిస్తాయి’ అని అన్నా రు.

ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ చేతన్ పింపాల్టుటే మాట్లాడుతూ ‘ఫ్రీడమ్ వద్ద, స్వచ్ఛత, పరిశుభ్రత అనేవి బేరసారాలకు వీలులేని అంశాలు. మానవ స్పర్శకు పూర్తిగా దూరంగా ఉండే మా అత్యాధునిక తయారీ ప్రక్రియలు, ఫ్రీడ్ర మ్ ఆయిల్స్ ప్రతి చుక్క అత్యున్నత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే లా చూస్తాయి. 

నుమాయిష్ వంటి ఆకర్షణీయమైన వేదికల ద్వారా, వినియోగదారుల కు హామీ ఇవ్వబడిన రివార్డుల ద్వారా ఆనం ద క్షణాలను అందిస్తూనే మా కఠినమైన నా ణ్యతా పద్ధతుల గురించి అవగా హన పెంచ డం లక్ష్యంగా చేసుకున్నాం’అని అన్నారు.