4 July, 2026 | 9:11 AM

జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతం

21-05-2024 02:14 AM

అంచనా వేసిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్

న్యూఢిల్లీ, మే 20: జనవరిెేమార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. అంటే 2023 వృద్ధిరేటు అటుఇటుగా 6.9 నుంచి 7 శాతం ఉంటుందని తెలిపింది. మార్చి త్రైమాసికం, 2023 ఆర్థిక సంవత్సరం జీడీపీ తాత్కాలిక అంచనాలను ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో ఇండ్ రా ఈ వివరాలను ప్రకటించింది.