calender_icon.png 27 October, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేసిన సహాయం ప్రత్యేక గుర్తింపునిస్తుంది

27-10-2025 07:38:08 PM

జడ్చర్ల: నిస్వార్థంగా సేవ చేసినప్పుడు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కాల్వ రామిరెడ్డి అన్నారు. సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవలను గుర్తించి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రైడ్ ఆఫ్ నేషన్, జాతీయ అవార్డు పొందినందుకు గాను కాల్వ రామిరెడ్డిని ప్రత్యేకంగా జడ్చర్ల డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు పొంది... ప్రజలకు సేవచేసి ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు.