20 March, 2026 | 7:17 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

చివరి మ్యాచ్ వర్షార్పణం.. సిరీస్ సమం

16-09-2024 04:33 AM

మాంచెస్టర్: ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక మూడో టీ20లో వరణుడు విజయం సాధించాడు. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1 తేడాతో సమం అయింది. మొదటి టీ20లో కంగారూలు విజయం సాధించగా, రెండో టీ20లో ఇంగ్లిష్ బ్యాటర్లు సత్తా చాటారు. ఇక మూడో టీ20లో గెలిచిన వారినే సిరీస్ వరిస్తుందని అనుకున్న వేళ.. వరణుడు మ్యాచ్‌ను తుడిచిపెట్టేశాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశచెందారు. ఎంత సేపటికీ వర్ష ప్రభావంతో తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం ప్రకటించేశారు. ఈ రెండు జట్ల మధ్య 19వ తేదీ నుంచి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలుకానుంది.