calender_icon.png 26 May, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తారంలో విరబూసిన మే పుష్పం

25-05-2025 05:21:02 PM

ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని ముత్తారంలో విరబూసిన మే పుష్పం(May flower) గ్రామానికి చెందిన కాసు తిరుపతి యాదవ్ ఇంట్లో గత 16 సంవత్సరాలుగా విరబూస్తున్న ఈ మే పుష్పం చూపరులను ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరము ఈ పుష్పం మే నెలలోనే విరబూస్తుంది. ఈ మే పుష్పాన్ని జాగ్రత్తగా 15 సంవత్సరాలుగా తిరుపతి యాదవ్ కాపాడుతూ వస్తున్నారు. ఈ పుష్పం 16వ సంవత్సరం కూడా విరబుసింది.