calender_icon.png 12 December, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సహకారం మరువలేం..

12-12-2025 12:17:42 AM

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 11: నీటి ఎద్దడి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన వెంటనే స్పందించి 22వ వార్డులో నూతనంగా బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని 22వ వార్డు కాలనీవాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు  వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.