25 April, 2026 | 2:13 AM

బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

25-04-2026 12:41 AM
  1. ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి
  2. అవినీతి లేని కామారెడ్డి కోసం అలుపెరుగని పోరాటం
  3. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): అవినీతి లేని కామారెడ్డి కోసం ప్రతి కార్యకర్త అలుపెరుగని పోరాటం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి రాజారెడ్డి ఫంక్షన్ హాల్ లో కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామ మండల పోలింగ్ బూత్ అధ్యక్షు లు, కార్యదర్శిల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూతు స్థాయిలో వాటిని చేయాలని కోరారు. భూతి స్థానం పార్టీ బలోపేతమైనప్పుడే అన్ని ఎన్ని కలలో గెలవగలమన్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్ పి టి సి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఎన్నికల్లో అందరూ పోటీ చేసి గెలిచి కార్యకర్తలు నాయకులు అయ్యే అవకాశం ఉందని అన్నారు.

ఈ రెండున్నర ఏళ్లలో అవినీతి లేని కామారెడ్డి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నానని అందుకోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి అయినా తాను సిద్ధమే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలుకై ఉద్యమం చేయడానికి కూడా అందరు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, బిజెపి నియోజకవర్గ నాయకులు, 33వ వార్డ్ కౌన్సిలర్, కుంట లక్ష్మారెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల బిజెపి నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణం లోని రాజరెడ్డి గార్డెన్స్ లో కామారెడ్డి నియోజకవర్గం*బూత్ స్థాయిలో పార్టీ ని బలోపేతం చేయాలి. MPTC, ZPTC ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. 

అవినీతి లేని కామారెడ్డి కోసం అలుపెరుగని పోరాటం

కామారెడ్డి పట్టణం లోని రాజరెడ్డి గార్డెన్స్ లో కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని మండల, గ్రామ, పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యదర్శుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ ని బలోపేతం చేయాలని పార్టీ బలోపేతం అయినప్పుడే అన్ని ఎన్నికల్లో గెలవగలం అని అన్నారు.

రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలనీ, ఈ ఎన్నికల్లో అందరు పోటీ చేసి గెలిచి కార్యకర్తలు నాయకులుగా అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ రెండున్నర ఏళ్లలో అవినీతి లేని కామారెడ్డి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాని అందు కోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయటానికి అయినా తాను సిద్దమే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుకై ఉద్యమం చేయటానికి కూడా అందరు సిద్ధంగా ఉండాలని అన్నారు. పరిధిలోని మండల, గ్రామ, పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హాజరై మాట్లాడారు. బూత్ స్థాయిలో పార్టీ ని బలోపేతం చేయాలని పార్టీ బలోపేతం అయినప్పుడే అన్ని ఎన్నికల్లో గెలవగలం అని అన్నారు. రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలనీ, ఈ ఎన్నికల్లో అందరు పోటీ చేసి గెలిచి కార్యకర్తలు నాయకులుగా అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ రెండున్నర ఏళ్లలో అవినీతి లేని కామారెడ్డి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాని అందు కోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయటానికి అయినా తాను సిద్దమే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుకై ఉద్యమం చేయటానికి కూడా అందరు సిద్ధంగా ఉండాలని అన్నారు.