15 April, 2026 | 1:40 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

27-05-2025 08:08 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ మహబూబాబాద్ ఈఈ సాల్మన్ రాజు(Irrigation Department EE Salmon Raju) కాంట్రాక్టర్ కు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తూరు గ్రామంలో గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు కట్ట తెగిపోగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను కాంట్రాక్టర్ కు అప్పగించింది. చెరువు కట్ట మరమ్మతు పనులను ఈఈ మంగళవారం పరిశీలించారు. ముందస్తుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ విజయ్ కుమార్, ఏఈ నిఖిల్ పాల్గొన్నారు.