26 June, 2026 | 6:30 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి

01-02-2026 11:45 PM

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్

ముషీరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ప్రతీ ఉద్యమకారుడు ఐక్యం కావాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, కోతి మాధవి, గుండా యాదగిరి, పాండు గౌడ్, ముత్తయ్య, గుండమల్ల శ్రీనివాస్, ఆంబూ రాథోడ్, జానకి రెడ్డి, శ్యామల, ప్రభాకర్, డోలక్ యాదగిరి, సాయిబాబా, ముప్పిడి నర్సన్న, అయోధ్య రామయ్య, రాజు గౌడ్, నాచం శంకర్ తో పాటు 11 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.