calender_icon.png 15 August, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ చేజారే

25-10-2024 12:00:00 AM

 మ్యాచ్ గెలిచినా 

జర్మనీపై భారత్ విజయం

న్యూఢిల్లీ: జర్మనీతో జరిగిన రెండో హాకీ టెస్టులో భారత్ విజయం సాధించినప్పటికీ షూటౌట్‌లో ఓటమి ద్వారా సిరీస్‌ను చేజార్చుకుంది. గురువారం మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో హర్మన్‌ప్రీత్ సేన 5 తేడాతో జర్మనీపై విజయం అందుకుంది. భారత్ తరఫున సు ఖ్జీత్, హర్మన్, అభిషేక్ గోల్స్ చేశారు. తొలి టెస్టును జర్మనీ 2 నెగ్గడంతో సిరీస్ ఫలితం తేల్చడానికి షూటౌట్ నిర్వహించా రు. అయితే షూటౌట్‌లో భారత్ 1 తేడా తో జర్మనీ చేతిలో ఓటమి చవిచూసింది.