15-08-2025 10:42:27 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ గోల్కొండలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో పరేడ్ కు ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్తారంజన్ ప్రాతినిత్యం వహించారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టారు.ఈ వేడుకలకు ఎఎస్పీ పరేడ్ బాధ్యతలు నిర్వహించారు.