4 July, 2026 | 10:45 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

రైజు ఇండియా ఫౌండేషన్ సేవలు మరువలేనివి

14-04-2025 12:02 AM

మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ 

తుంగతుర్తి, ఏప్రిల్ 13: తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని బుద్ధ కనక శ్రీ  హైదరాబాద్ లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్   చదువుతున్నది, నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు జేఎన్టీయూ క్యాంపస్ లో హాస్టల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడటం పాటు, తను కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఆమెకు లాప్టాప్ లేక ఇబ్బంది పడుతున్న ఆమెకు రైజ్ ఇండియా ఫౌండేషన్ ఆర్గనైజర్ లు చందన, తిరుమల వేణు  నిరుపేద విద్యార్థిని కనక శ్రీ కి తక్షణసాయంగా రూ 1,00,000విలువైన లాప్టాప్ తో, 30,000/- (ముప్పు వేల  రూపాయలు) ఆర్ధిక సహాయాన్ని ఆదివారం తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ చందన తాటికొండ సీతయ్య గుండ గాని రాములు గౌడ్ గోపగాని రమేష్ శ్రీను గౌడుచర్ల సత్యనారాయణ గాజుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు