18 May, 2026 | 2:48 AM

శివాని విద్యార్థుల ప్రభంజనం

18-05-2026 12:49 AM

ఎప్‌సెట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): హనుమకొండ పలివేల్పులలోని శివాని జూ నియర్ కాలేజీ విద్యార్థులు ఆదివారం విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రా ష్ట్రస్థాయిలో బి స్వాతి 150వ ర్యాంకు, ఎన్ చరణ్య 2426, కే సౌందర్య 3649, ఏ నవ్య 4435, ఏ రత్య 4838, జి పూజిత 5744, పి యశ్వంత్ 6475, ఈ శ్రీశాంత్ వర్మ 68 63, ఎం ఐశ్వర్య 7166, ఈ క్రిష్ణజ 7840, బి అంజన శ్రీ 8548, ఎన్ జెశ్వంత్ 9018, డి సాయికార్తికేయ 9114, సీహెచ్ అన్వెష్ 10318, పి సహస్ర శ్రీ 10997వ ర్యాంకులు సాధించారు. విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ టి. స్వామి, ప్రిన్సిపల్స్ జి. సురేం దర్ రెడ్డి, వి.చంద్రమోహన్, డైరెక్టర్లు టి. రాజు, ఎన్. రమేష్, ఏ. మురళీధర్, వి. సురే ష్, ఎస్. సంతోష్‌రెడ్డి అభినందించారు.