21 July, 2026 | 12:04 PM

‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి

21-07-2026 01:27 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 20: ఓ టరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గ డువులోగా పూర్తి చేయాలని తహసీల్దార్ బా షపాక శ్రీకాంత్ అన్నారు.సోమవారం మం డలంలోని కుంచమర్తి,కొమ్మాల గ్రామాల్లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్‌ఓ లు అందిం చిన సర్ ఫారాలను ఓటర్లు తప్పులు లేకుం డా నింపి ఇవ్వాలని అన్నారు.బీఎల్‌ఓలు ఓ టర్లు అందించిన సర్ పత్రాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసి,సర్ ప్రక్రియను త్వరిత గతి ని పూర్తి చేయాలని సూచించారు.ఆయా కార్యక్రమాల్లో జీపీఓలు,బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.