5 April, 2026 | 4:09 AM

అశ్వాపురంలో ఉష్ణోగ్రత 41.0 డిగ్రీలు

05-04-2026 12:23 AM

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపు రంలో అత్యధికంగా శనివారం 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లాలో 40.9 డిగ్రీలు, జగిత్యాల్ మహబూబ్‌నగర్, మంచిర్యాల్ నిర్మల్ 40.5, వనపర్తి40.4, కామారెడ్డి, కొమురంభీం4040.3, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సిద్ధిపేట్ నిజామాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట్ డిగ్రీలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు మూడు రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.