17 April, 2026 | 9:29 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

సీసీ కెమెరాల వినియోగం తప్పనిసరి

21-06-2025 11:40 PM

మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో సీసీ కెమెరాల వినియోగం తప్పనిసరిగా మారిందని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు(Former MLA Atram Sakku) అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీసీ కెమెరా 100 మందితో సమానమని తెలిపారు. నేరాల నియంత్రణలో పోలీస్ శాఖకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు. ప్రతి ఇంటికి, వ్యాపార సంస్థలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నేరాలు జరిగినప్పుడు దాన్ని ఛేదించడం సులభం అవుతుందని తెలిపారు.సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో భద్రత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ బిన్ సులేమాన్, ఉబేద్ బిన్ యాహియా తదితరులు పాల్గొన్నారు.