24 August, 2026 | 11:40 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు

23-05-2026 01:52 AM

సిఐటియు ఖమ్మం జిల్లా కోశాధికారి చలమాల విఠల్ రావు 

పెనుబల్లి, మే 22 (విజయక్రాంతి):  ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదనీ సీఐటీయూ ఖమ్మం జిల్లా కోశాధికారి చలమాల విఠల్రావు  విమర్శించారు. సిఐటియు పెనుబల్లి మండల కమిటీ సమావేశం చలమాల సూర్యనారాయణ భవనంలో గుడిమెట్ల బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు  ఖమ్మం జిల్లా కోశాధికారి చలమాల విఠల్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపుదల అశాస్త్రీయంగా ఉందని విమర్శించారు.

ఈ సమావేశంలో  సిఐటియు  పెనుబల్లి మండలం నాయకులు తాండ్ర రాజేశ్వరరావు, కార్మిక సంఘం నాయకులు గాయం తిరుపతిరావు, తడకమల్ల చిరంజీవి, కంటే సత్యం,  రైతు సంఘం మండల అధ్యక్షులు చిట్టి మొదల కృష్ణ, సిఐటియు నాయకులు చీప్ వెంకటేశ్వర్లు, మిద్దె స్వామి, కే. రవీంద్ర,ఎస్.కె చిన్న రాజి, అనప రెడ్డి లక్ష్మయ్య, కొప్పుల గోవిందరావు, మేకల బాజీ, జీ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.