18 July, 2026 | 4:54 PM

మొత్తం మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇవీ..

11-06-2024 02:03 AM

మంత్రి శాఖ

1. అమిత్ షా హోం, సహకార శాఖలు

2. నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ

3. నిర్మలా సీతారామన్ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖలు

4. ఎస్ జైశంకర్ విదేశాంగశాఖ

5. రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ శాఖ

6. జేపీ నడ్డా వైద్య, కుటుంబ వ్యవహారాల, 

కెమికల్స్ ఫెర్టిలైజర్స్ శాఖలు

7. మనోహర్‌లాల్ ఖట్టర్ గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖలు

8. పీయూష్‌గోయల్ వాణిజ్య శాఖ

9. అశ్వినీ వైష్ణవ్ రైల్వే, సమాచార, ప్రసార, 

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ శాఖలు

10. హర్దీప్‌సింగ్ పురి పెట్రోలియం, సహజవాయు శాఖ

11. ధర్మేంద్ర ప్రధాన్ మానవ వనరుల అభివృద్ధి

1౨. అన్నపూర్ణాదేవి మహిళ, శిశు సంక్షేమ శాఖ

1౩. భూపేంద్ర యాదవ్ పర్యావరణ, అడవుల శాఖలు

1౪. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ

1౫. కిరెన్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాలు

1౬. గజేంద్రసింగ్ షెకావత్ సాంస్కృతిక, పర్యాటక శాఖ

1౭. మన్సుఖ్ మాండవీయ కార్మిక, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖలు

1౮. శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి

౧౯. జీతన్‌రాం మాంఝీ ఎంఎస్‌ఎంఈ శాఖ

2౦. సీఆర్ పాటిల్ జల్‌శక్తి

2౧. చిరాగ్ పాశ్వాన్ ఆహారశుద్ధి పరిశ్రమలు

2౨. హెచ్‌డీ కుమారస్వామి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలు

2౩. జ్యోతిరాధిత్య సింథియా టెలికం, నార్త్ ఈస్ట్ డెవలప్‌మెంట్ శాఖ

2౪. గిరిరాజ్ సింగ్ టెక్స్‌టైల్స్ శాఖ

2౫. ప్రహ్లాద్ జోషీ వినియోగదారుల వ్యవహారాలు, 

ఆహారం, ప్రజాపంపిణీ శాఖలు

2౬. లలన్‌సింగ్ పంచాయతీరాజ్, ఫిషరీస్, 

యానిమల్ హస్బెండరీ శాఖలు

2౭. సర్బానంద సోనోవాల్ షిప్పింగ్, జల మార్గాల శాఖ

౨౮. వీరేంద్రకుమార్ సామాజిక న్యాయం, సాధికారత శాఖ

౨౯. జోయల్ ఓరం గిరిజన వ్యవహారాలు

3౦. జీ కిషన్‌రెడ్డి బొగ్గు, గనుల శాఖలు

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)

3౧. రావ్ ఇందర్‌జీత్ సింగ్ స్టాటిస్టిక్స్, ప్రణాళికల అమలు, 

ప్లానింగ్, సాంస్కృతిక శాఖలు

౩౨. జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్, 

ప్రధాని కార్యాలయం, 

సిబ్బంది ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు 

౩౩. అర్జున్‌రాం మేఘ్‌వాల్ న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు

3౪. ప్రతాప్‌రావ్ గణపతిరావ్ ఆయుష్, ఆరోగ్య  కుటుంబసంక్షేమ శాఖలు

3౫. జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధి, విద్య శాఖలు

సహాయ మంత్రులు

3౬. జితిన్‌ప్రసాద్ వాణిజ్యం, పరిశ్రమలు

3౭. శ్రీపాద్ యశోనాయక్ ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలు

౩౮. పంకజ్ చౌదరి ఆర్థికశాఖ

౩౯. క్రిషన్‌పాల్ సహకార శాఖ

4౦. రామ్‌దాస్ అథవాలే సామాజిక న్యాయం, సాధికారత

4౧. రామ్‌నాథ్ ఠాకూర్ వ్యవసాయం, రైతు సంక్షేమం

4౨. నిత్యానందరాయ్ హోంశాఖ

4౩. అనుప్రియ పటేల్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, 

కెమికల్, ఫెర్టిలైజర్స్

4౪. వీ సోమన్న జల్‌శక్తి, రైల్వేస్

4౫. పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖలు

4౬. ఎస్పీ సింగ్ బఘేల్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, 

డెయిరీ, పంచాయతీరాజ్

4౭. శోభా కరంద్లాజే ఎమ్మెస్‌ఎంఈ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు

౪౮. కీర్తివర్ధన్‌సింగ్ పర్యావరణం, అడవులు, 

వాతావరణ మార్పులు, విదేశీ వ్యవహారాలు

౪౯. బీఎల్ వర్మ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,

ప్రజాపంపిణీ, సామాజిక న్యాయం, 

సాధికారత శాఖలు

5౦. శంతను ఠాకూర్ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ

5౧. సురేశ్‌గోపి పెట్రోలియం, సహజవాయు, టూరిజం శాఖలు

5౨. ఎల్ మురుగన్ సమాచార, ప్రసార, 

పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు

5౩. అజయ్ తమ్త రోడ్డు రవాణా, హైవేలు

5౪. బండి సంజయ్‌కుమార్ హోంశాఖ

5౫. కమలేశ్ పాశ్వాన్ గ్రామీణాభివృద్ధి

5౬. భగీరథ్ చౌదరి వ్యవసాయం, రైతు సంక్షేమం

5౭. సతీశ్ చంద్ర దూబే బొగ్గు, గణుల శాఖలు

౫౮. సంజయ్ సేథ్ రక్షణ శాఖ

౫౯. రవనీత్‌సింగ్ ఆహారశుద్ధి, రైల్వే శాఖలు

6౦. దుర్గాదాస్ ఉయ్‌కే గిరిజన వ్యవహారాలు

6౧. రక్ష నిఖిల్ ఖడ్సే యువజన వ్యవహారాలు, క్రీడలు

6౨. సుకాంత మజుందార్ విద్య, నార్త్‌ఈస్ట్ డెవలప్‌మెంట్

6౩. సావిత్రి ఠాకూర్ మహిళ, శిశు సంక్షేమం

6౪. టోఖన్ సాహు గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు

6౫. రాజ్‌భూషణ్ చౌదరి జల్‌శక్తి

6౬. భూపతిరాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖలు

6౭. హర్ష మల్హోత్రా రోడ్లు, జాతీయ రహదారులు, 

కార్పొరేట్ వ్యవహారాలు

౬౮. నిముబెన్ బొంబానియా వినియోగదారుల వ్యవహారాలు, 

ఆహారం, ప్రజాపంపిణీ శాఖలు

౬౯. మురళీధర్ మొహొల్ కార్పొరేషన్, సివిల్ ఏవియేషన్

౭౦. జార్జ్ కురియన్ మైనారిటీ వ్యవహారాలు, 

ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ, డెయిరీ

7౧. పబిత్ర మార్గరీటా విదేశీ వ్యవహారాలు, టెక్స్‌టైల్స్