17 April, 2026 | 9:36 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

నాడు ఓట్ల కోసం పడిగాపులు..

03-03-2026 12:19 AM
  1. నేడు నిరుద్యోగ యువత అరెస్టులు
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): నాడు అశోక్‌నగర్‌లో యువత ఓట్ల కోసం రాహుల్‌గాంధీ పడిగాపులు కాశారని, కానీ నేడు అదే నిరుద్యోగ యువతను అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. నాడు ప్రజాస్వామ్య పాలన మా ఏడో గ్యారెంటీ అని ప్రగల్భాలు పలికి, నేడు ఎమర్జెన్సీ రోజు లను గుర్తుతెచ్చేలా ప్రజాసంఘాల నాయకులని నిర్బంధించారని ఆగ్రహించారు.