calender_icon.png 29 August, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థర్డ్ లైన్ రైల్వే ట్రాక్ ప్రారంభం

29-08-2025 04:08:18 AM

బెల్లంపల్లి, ఆగస్టు 28: బల్లార్షా, బెల్లంపల్లి రైల్వే సెక్షన్ల మధ్య నూతనంగా చేపట్టిన థర్డ్ లైన్ ట్రాక్ ను సెంట్రల్ రైల్వే సేఫ్టీ బోర్డు(ఎస్‌ఆర్‌ఎస్‌బీ) చైర్మన్ మాధవిలత గురువా రం ప్రారంభించారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు చేపట్టిన థర్డ్ లైన్ ఫోటో ఎగ్జిబిషన్‌ను స్వయంగా పరిశీలించా రు. అనంతరం రైల్వే విభాగాల అధికారులతో కలిసి బెల్లంపల్లి నుంచి రెబ్బెన వరకు నూతనంగా చేపట్టిన థర్డ్ లైన్ ట్రాక్‌తో పాటు వాగులపై నిర్మించిన రైల్వే బ్రిడ్జిలను పరిశీలించారు.