26 May, 2026 | 1:01 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

ఇదేం బ్యాటింగ్..

25-11-2025 12:00 AM

కరుణ్ నాయర్ ట్వీట్

ముంబై, నవంబర్ 24 : సౌతాఫ్రికాతో జరుగుతు న్న రెండో టెస్టులో భార త్ గెలుపు అసాధ్యం.. అద్భుత పోరాటం చేస్తే తప్ప ఈ మ్యాచ్‌లో ఓటమి ఖా యంగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 201 పరుగులే ఆలౌట్ కావడంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు మం డిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన కరుణ్ నాయర్ కూడా స్పందించాడు.

జట్టు ఆటతీరుపై సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ఒకవేళ తానుంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నాడు. నేరుగా రెండో టెస్ట్ గురించి ప్రస్తావించకుండా కొన్ని పరిస్థితులు మవసుకు బాగా తెలిసిన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మైదానంలో లేకుంటే మరింత బాధ కలుగుతుందంటూ ట్వీట్ చేశాడు.