13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వైద్యుడుపై దాడి చేసే వారిని శిక్షించాలి

27-03-2026 06:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్ వి ఎల్ ఆర్ పిల్లల వైద్యులు సంతోష్ రాజ్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీలు నిరసన తెలిపారు. నిర్మల్ రూలర్ సోన్ కుంటాల దిల్వార్పూర్ తదితర మండలాలు ఆర్ఎంపి వైద్యులు నల్లబ్యాడ్జిలు ధరించి హానిక పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీలు పోశెట్టి రమేష్ జగదీశ్వర్ తదితరులు ఉన్నారు.