24 August, 2026 | 11:44 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

విమానంలో సాంకేతిక సమస్య తిరుపతి వెళ్తున్న ఫ్లుటై తిరిగి శంషాబాద్‌కు

20-06-2025 12:00 AM

విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన 

 రాజేంద్రనగర్, జూన్ 19: తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలె త్తింది. దీంతో తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేసిన సంఘటన గురువా రం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. స్పుసై స్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకొచ్చి ల్యాండింగ్ చేశారు.

గురువారం ఉదయం శంషాబాద్ నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపట్లో తిరుపతికి చేరుకుంటుందనగా పైలట్ టెక్నికల్ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. వెంటనే వెనక్కి వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరిపించుకున్నారు. తాము తిరుపతి వెళ్లేందుకు మరో విమానం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకుదిగారు.