8 May, 2026 | 9:22 AM

నేడు అమరవీరుల స్థూపం వద్దకు హరీశ్‌రావు

26-04-2024 12:40 AM

హైదరాబాద్ సిటీబ్యరో, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రాజీనామ పత్రంతో నేడు ఉదయం 10గంట లకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఘన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రానున్నట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి చేసిన హామీ నేపథ్యం లో హరీశ్‌రావు ప్రతిసవాల్ విసిరిన సంగతి విధితమే.