12 July, 2026 | 2:37 AM

ఇవాళ నటుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు

14-12-2024 12:00 AM

ఇవాళ నటుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు. ఆయన 14 డిసెంబర్ 1984లో చెన్నైలో జన్మించారు. రానా 2010లో ‘లీడర్’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తరువాత హిందీ, తమిళం తదితర భాషల్లో నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా సుమారు 70 సినిమాలకు రానా పని చేశారు. రానాకు స్పిరిట్ మీడియా పేరిట సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. కేవలం హీరో పాత్రలకే స్టిక్ అవకుండా విలన్ పాత్రల్లో సైతం నటిస్తూ సత్తా చాటుతున్నారు.