calender_icon.png 4 October, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యేను కలిసిన పట్టణ అధ్యక్షుడు

04-10-2025 12:00:00 AM

కామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను శుక్రవారం పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు జూకంటి మోహన్ రెడ్డి కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. గంప గోవర్ధన్ తో పాటు అతని తనయుడు శశాంక్ లను వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి తో పాటు కామారెడ్డి ప్రచార కార్యదర్శి బండారి రామ్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు నరేష్ రెడ్డి, లింగం యాదవ్ పాల్గొన్నారు.