11-10-2025 06:56:37 PM
మంథని (విజయక్రాంతి): కరీంనగర్ లో కొండపర్తి శ్రీనివాస్ కుమారుడు పవన్ కుమార్-రిషిత వివాహ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని ఆశీర్వదించారు. ఆయన వెంట మంత్రి మున్సిపల్ చైర్ పర్సన్ పెంటూ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.