calender_icon.png 10 November, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుద్దెడ టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీ

10-11-2025 12:00:00 AM

కొండపాక, నవంబర్ 9:కొండపాక మం డలం దుద్దెడ రాజీవ్ రహదారి టోల్గేట్ వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలుభారీగా నిలిచిపోయాయి. రెండవ శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవు రావడంతో సొంత ఊర్లకు వెళ్లిన ప్రజలు ఆదివారం సా యంత్రం పట్టణానికి తిరుగు ప్రయాణం చేయడంతో దుద్దెడ రాజీవ్ రహదారి టోల్గే ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.