26 June, 2026 | 6:31 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

జన ఆవాసాలకు రాకపోకలు బంద్..

07-06-2025 07:07 PM

కోదాడ: జన ఆవాసాలకు రాకపోకలకు వీలు లేకుండా రోడ్ మధ్యలో మట్టి పోయడంతో రాకపోకలు బంద్ అయినాయి. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు లబోదిబోమంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పెరకనగర్ లో నూతనంగా ఇంటిని నిర్మిస్తున్న ఓ వ్యక్తి మట్టి పోయడానికి ఎక్కడ జాగా లేదనుకుంటా.. ఏకంగా రోడ్డుపైనే మట్టిని పోసి తన పని కానిస్తున్నాడు. అటుగా అనేకమంది వాహనదారులు వెళుతూ ఉంటారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు.