18 July, 2026 | 10:16 AM

8 మంది ఐపీఎస్‌ల బదిలీ

02-07-2024 12:42 AM
  • గవర్నర్ ఏడీసీగా సిరిశెట్టి సంకీర్త్ కొనసాగింపు

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మరో 8 మంది ఐపీఎస్‌లను సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 17న 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖల ప్రక్షాళనలో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వరుస బదిలీలను చేపడుతోంది.