calender_icon.png 15 September, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ రెవెన్యూ పాలన నిమిత్తం బదిలీలు

15-09-2025 07:27:39 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏ రవికుమార్, ఏమ్ వనిత, ఏమ్ కమలాకర్, లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ పాలన నిమిత్తం బదిలీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ బోడుప్పల్ ప్రజలకు అందించిన సేవలకు గాను వారిని ప్రశంసించి సాలువ, మెమొంటోలతో సత్కరించారు.