22 May, 2026 | 8:02 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు

22-05-2026 07:31 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి నూతన ఎస్ఐగా శ్రీకాంత్ గౌడ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించడం జరిగింది.శుక్రవారం ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ను తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగులోతు నీలా హేమ్లా నాయక్ పలువురు గిరిజన నాయకులతో కలిసి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో తలపాక శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నీల హేమ్లా నాయక్ మాట్లాడుతూ... ప్రజలకు మంచి సేవలను అందించాలని ఎస్సైని కోరారు. కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బానోతు వెంకట్రావు నాయక్ మండల అధ్యక్షులు గుగులోతు సందీప్ నాయక్ రాంబాబు నాయక్ నాగు నాయక్ బాలు నాయక్ ఫుల్యా నాయక్ రవీందర్ విద్యా కమిటీ చైర్మన్ కోటయ్య మాజీ నీటి సంఘం డైరెక్టర్ వెంకట్రావు నాయక్ మాజీ వార్డ్ మెంబర్ శ్రీను నాయక్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు