15 April, 2026 | 11:29 AM

ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌కు సన్మానం

10-06-2025 12:21 AM

సూర్యాపేట, జూన్ 9 (విజయక్రాంతి) : ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై సూర్యాపేటకు విచ్చేసిన కేతావత్ శంకర్ నాయక్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్‌తో కలిసి సోమవారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ లో బంజారా నాయకులు శాలువాలతో సన్మానించారు.

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, బంజారా నాయకులు ధరావత్ వీరన్న నాయక్, గుగులోతు నాగు నాయక్, పాతులోతు ధారా సింగ్ రాథోడ్, వాంకుడోత్ వెంకన్న నాయక్, గుగులోతు హుసేన్ నాయక్, సోమానినాయక్, తావుర్య నాయక్, పాండు నాయక్, మోహన్ నాయక్, మహేశ్ నాయక్, హుసేన్ నాయక్ పాల్గొన్నారు.