13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు సన్మానం

31-03-2026 03:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి, నేడు పదవి విరమణ పొందుతున్న డల్లు సింగ్ (ASI), శంకర్ (ASI), మారుతి (ASI), నారాయణ రెడ్డి (ASI), లను, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల  ఆధ్వర్యంలో సన్మానం చేస్తారు. పోలీసు శాఖలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన వారి సేవలను కొని ఆడారు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో యూనుస్ అలీ, పోలీస్ ఆఫీసర్స్ అధ్యక్షులు విరాసత్ అలీ,సిబ్బంది ఉన్నారు.