29 April, 2026 | 10:14 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఆ గ్రామం పేరు నేపాల్ లో లిఖించిన యువకుడు

29-04-2026 08:39 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): మారుమూల గ్రామం పేరు నేపాల్ లో లిఖించిన యువకుడు. ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన బోరంచ గణేష్ చంద్రకళ కుమారుడు మధు 2008లో ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం ఇంటర్నెట్ పూర్తి చేసి చిన్నప్పటి నుంచి రన్నింగ్ చేస్తూ ఏదో సాధించారని దృఢ సంకల్పంతో హైదరాబాదులోనే గచ్చిబౌలిలో ఢిల్లీలో నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో పాల్గొని నేపాల్ రాష్ట్రంలో ఈనెల 28వ తేదీన నిర్వహించిన ఇంటర్నేషనల్ రన్నింగ్  పోటీలలో పాల్గొని విజయకేతనం ఎగురవేశారు. నేపాల్ రాష్ట్రంలో నేపాల్ యువకులు ఆరుగురు మరో ఇద్దరూ భారతీయులు  ఇద్దరు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని 11 సెకండ్లలోనే మొదటివాడుగా అన్నాసాగర్ గ్రామానికి చెందిన మధు తన పేరు ఆ గ్రామం పేరును నేపాల్ లో లిఖించాడు. ఆ యువకుడు రన్నింగ్ పోటీలో నేపాల్ లో ఘనత సాధించడంతో యువకులు గ్రామస్తులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.