17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

శివరాంపల్లిలో పర్మిషన్ లేని స్కూల్ సీజ్

17-04-2025 12:49 AM

తెలంగాణ సామాజిక  స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకుల ఫిర్యాదు

రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ సామా జిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ గౌడ్ మాట్లాడుతూ..

రాజేంద్రనగర్ మండల కేంద్రంలో పర్మిషన్ లేకుండా, సరైన భవన నిర్మాణం కాకుండా ఒక రూమును ముస్తాబు చేసి పిల్లల నుంచి లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటున్నటు శివరాంపల్లి లోని గౌతమ్ మోడల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఈఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

దింతో ఎంఈఓ శంకర్ రాథోడ్ తన ఆఫీస్ సిబ్బందిని పంపించి స్కూల్ ను సీజ్ చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం నాయకులు ఆంజనేయులు, సురేష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.