16 March, 2026 | 2:53 PM

Breaking News

మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •   విద్యుత్ సరఫరాలో అంతరాయం   •  

తెలుగు రాష్ట్రాల్లో యూనిటీ బ్యాంక్ సేవలు

31-07-2024 03:02 AM

హైదరాబాద్‌లో 5 బ్రాంచీలతో ప్రారంభం

హైదరాబాద్( విజయ క్రాంతి):  యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్( యూనిటీ బ్యాంక్) తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్‌లోఐదు శాఖలను ప్రారంభించింది. ఈ శాఖలను దిల్‌సుఖ్‌నగర్, ఎస్‌ఆ ర్‌నగర్, మౌలాలి, సుచిత్ర క్రాస్‌రోడ్స్, కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసినట్లు యూనిటీ బ్యాంక్ ఎండీ,సీఈఓ ఇంద్రజిత్ కమోత్రా తొలిపారు. రాన్ను రోజుల్లో హైదరాబాద్‌లో మరో మూడు శాఖలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడల్లో శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఈ దీపావళి నాటికి క్రెడిట్ కార్డు విభాగంలోకి అడుగుపెట్టడంతో పాటుగా వ్యక్తిగత రుణాలను అందుబాటులోకి తేనున్నట్లు ఇంద్రజిత్ తెలిపారు.