6 July, 2026 | 1:09 PM

Breaking News

సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •  

గుర్తు తెలియని వ్యక్తి మృతి..

08-04-2025 11:11 PM

వైరా (విజయక్రాంతి): మతిస్థిమితం లేని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని హిమామ్ నగర్ గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామ సమీపంలోని కోళ్ల ఫారం ఎదురుగా మృతి చెంది ఉన్న వ్యక్తి మృతదేహాన్ని కోళ్ల ఫారంలో పనిచేసే వ్యక్తి ఉదయం చెత్తను పడేసేందుకు పోగా వ్యక్తి శవం కనిపించడంతో పోలీసులు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపాడు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించాడు. మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తిగా గుర్తించారు. వికలాంగుడిగా, కుడి చేయి లేదని, ఒంటిపై కేవలం నిక్కర్ మాత్రమే ఉందని పోలీసులు గుర్తించారు. మృతుడికి సుమారు (45) సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని ఖమ్మం అన్నం పౌండేషన్కు అందజేశారు. ఎస్సై రఫీ  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.