23 July, 2026 | 3:59 PM

జలసిరి పోస్టర్ల ఆవిష్కరణ

23-07-2026 03:28 PM

కుబేర్ (విజయ క్రాంతి) :వర్షా బావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టి జలసిరి పోస్టర్లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం ఆవిష్కరించారు. కుబీర్ మండల కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించి ప్రతి గ్రామంలో భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంతలు నీటి గుంతలు , నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.