1 June, 2026 | 1:01 PM

Breaking News

Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •  

వాలీబాల్ టోర్నమెంటు పోస్టర్ల ఆవిష్కరణ

12-04-2026 12:28 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా వాలీ బాల్ టోర్నమెంట్ పోస్టర్ లను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆది వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ... మంచిర్యాల పట్టణంలోని జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ పోటీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు, క్రీడాకారులందరికీ నాణ్యమైన భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధూకర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.