calender_icon.png 12 December, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య

12-12-2025 12:20:15 AM

మసాయిపేట(చేగుంట), డిసెంబర్ 11 :మాసాయిపేట గ్రామానికి చెందిన బొందిలి లక్ష్మణ్ గౌడ్ ( 55 )గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రుల్లో చూపించుకున్నప్పటికీ ఆరో గ్యం బాగుపడక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో మృతిని చిన్న కొడుకు  దుర్గాప్రసాద్ గౌడ్ ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్.ఐ చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.