17 April, 2026 | 11:54 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

షబ్బీర్ అలీకి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పట్టణ కాంగ్రెస్ నాయకులు

07-06-2025 08:44 PM

కామారెడ్డి (విజయక్రాంతి): బక్రీద్(Eid al-Adha) పండుగ పర్వదినం సందర్భంగా కామారెడ్డిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali)కి శనివారం పట్టణ కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావ్, లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆ భగవంతుడు షబ్బీర్ అలీకి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. వారు మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు తేవాలని, వారి కోరికలు నెరవేరాలని ఈ సందర్భంగా నాయకులు కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీ రాజా గౌడ్, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, జిల్లా ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు ఐరేని సందీప్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రామ గౌడ్, ఎర్రవాటి శ్యామ్ గౌడ్, కిరణ్ ఇతర నాయకులు ఉన్నారు.