13 July, 2026 | 9:44 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

ఐతురాజు పల్లిలో పశువులకు టీకాలు

13-07-2026 09:00 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతురాజు పల్లి గ్రామంలో సోమవారం కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. ఇందులో పశువులకు గుండె వాపు, జబ్బు వపు టీకాలు వేశారు. గర్భకోష వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్, ఉప సర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి, విఏ రజనీకాంత్, సూపర్వైజర్ దుర్గాప్రసాద్, సెక్రటరీ అనిల్, ప్రెసిడెంట్ సంపత్ పలువురు పాల్గొన్నారు.