25 June, 2026 | 12:27 AM

చరిత్ర సృష్టించిన వైశాలి

16-04-2026 02:07 AM

క్యాండిడేట్స్ చెస్ టోర్నీ కైవసం

సైప్రస్, ఏప్రిల్ 1౫: భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో విజే తగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ రౌండ్‌లో వైశాలి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. చివరి రౌండ్‌లో అద్భుతంగా ఆడిన ఆమె 8.5 పాయింట్లతో టైటిల్ సొంతం చేసుకుంది.

IPL 2026 పాయింట్స్ టేబుల్ కోసం మా Sports సెక్షన్ చూడండి

తద్వారా ఈ టోర్నీ గెలిచిన తొలి భారతయ మహిళగా రికార్డులకెక్కింది. ఈ విజయంతో వైశాళి 2026 చివర్లో జరిగే మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌క అర్హత సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో చైనాకు చెందిన జు వెన్జున్‌తో తలపడనుంది. 


ఇవి కూడా చదవండి:

20 నుంచి టీసీఏ ఆల్‌స్టార్ టీ20 సూపర్ లీగ్

ఐపీఎల్ నుంచి ఖలీల్ అహ్మద్ ఔట్

RCB vs LSG: విరాట్ కోహ్లీ దుమ్మురేపగా బెంగళూరు ఘన విజయం

MI vs PBKS 2026: రోహిత్ ఆడతాడా? ముంబై ఒత్తిడిలో నేడు కీలక పోరు

KKR కష్టాలు మరింత పెరిగాయి: రహానేపై రూ.12 లక్షల జరిమానా, పాయింట్ల పట్టికలో అట్టడుగున