12-02-2026 12:42:09 AM
సోమాజిగూడలో ప్రారంభించిన కాజల్ అగర్వాల్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): సోమాజిగూడలో వైశ్యరాజు జ్యూ యలర్స్ వారి నూతన షోరూంను సినీతార కాజల్ అగర్వాల్ బుధవారం ప్రారంభించారు. మొదటి కొనుగోలును జామి భోజ రాజు చేశారు. వైశ్యరాజు జ్యూయలర్స్ మేనెజింగ్ డైరక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మా ట్లాడుతూ.. మా ప్రయాణం విశాఖపట్నంలో ప్రారంభమై నేడు 16వ బ్రాంచిగా హైదరాబాద్, సోమాజిగూడలో ప్రారంభం అయి నందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్రారంభోత్సవ ఆఫర్‌గా అన్ని రకాల 22క్యారెట్ బంగారు ఆభరణాలుపై ప్లాట్ 6% తరుగుకే ఆభరణాలును పొందవచ్చు. వీవీఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్, ఐజీఐ సర్టిఫైడ్ డైమం డ్ క్యారెట్స్ రూ.49,500 నుంచి ప్రారంభం. సాధారణ వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరి లేదు, జీఎస్టీని కూడా మేమే చెల్లిస్తాము. అదనముగా కేజి వెండి వస్తువుల కొనుగోలు పై కేజికి రూ.15 వేల వరకు తగ్గింపు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే’ అని చెప్పారు. కార్యక్రమంలో వైశ్యరాజు జ్యూయలర్స్ చైర్మన్- వైశ్యరాజు ఫల్గుణరాజు, సంస్థ డైరక్టర్లు వైశ్యరాజు నరేష్, వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు పాల్గొన్నారు.