1 June, 2026 | 4:26 PM

Breaking News

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యం   •   జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •  

వాయిల్లపల్లి సంత వేలం

08-04-2026 01:14 AM

సమస్త నారాయణపూర్, ఏప్రిల్ 7 : మండలంలోని వాయిల్లపళ్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి శనివారం నిర్వహించే సంత వేలంపాట ఏప్రిల్ 09 గురువారం రోజున జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి సువర్ణ ఒకప్రకటన ద్వారా తెలిపారు.

ఈ వేలం మండల పంచాయతీ అధికారి కే నరసింహారావు, సర్పంచ్ అయితరాజు సరళ చంద్రయ్య అధ్యక్షతన గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహిస్తారని వేలం పాటలో పాల్గొనేవారు  ఇరవై ఐదు వేల రూపాయలు గ్రామపంచాయతీలో డిపాజిట్ గా  చెల్లించాలని,డిపాజిట్ చెల్లించిన వారిని మాత్రమే వేలంపాటకు అనుమతిస్తామని తెలిపారు.