23 March, 2026 | 3:31 AM

విజయ రమణారావుకు వేద ఆశీర్వచనం

23-03-2026 12:26 AM

సుల్తానాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలంగాణ రాష్ట్ర విప్ గా ఎన్నికయైన సందర్బంగా ఆదివారం శ్రీ వైష్ణవ సంఘం జిల్లా అధ్యక్షులు కాండూరి వాసు. సౌమిత్రి ప్రసాదాచార్యులు. శ్రీరంగం వెంకటాచార్యులు. విష్ణు ఆచార్యులు, రాము ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయడం జరిగినది. వేద ఆశీర్వచనం అనంతరం విజయ రమణారావు ను ఘనంగా సన్మానించారు.