calender_icon.png 30 December, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐతురాజ్ పల్లి గ్రామ పంచాయతీని తనిఖీ చేసిన వీర బుచ్చయ్య

30-12-2025 03:48:10 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతురాజుపలి గ్రామ పంచాయతీనీ మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య  ఆకస్మికంగా తనిఖీ చేశారు, రికార్డు లు వెరిఫికేషన్ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య  పనులు ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలని తెలిపారు, త్రాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని పలు సూచనలు ఇచ్చారు, మండల్ పంచాయతీ అధికారీ సమ్మిరేడి, సర్పంచ్  దీకొండ భూమేష్ లు ఉన్నారు.